KALAVATHI LYRICS - Sarkaru Vari Pata - Sid Sriram
దర్శకుడు (Director) : పరశురాం (Parashuram)
సాహిత్యం (Lyrics) : అనంత్ శ్రీరామ్ (Ananth Sreeram)
నిర్మాతలు (Producers) : నవీన్ యెర్నేని, వై రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట
(Naveen Yerneni, Y. Ravi Sankar, Ram Aachanta, Gopi Aachata)
గానం (Singer) : సిద్ శ్రీరామ్ (Sid Sriram)
సంగీతం (Music) : తమన్ (Thaman)
ముఖ్య తారాగణం (The Main Cast) : మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ (Mahesh Babu and Keerthi Suresh)
మ్యూజిక్ లేబుల్ (Music Label) : సరిగమ తెలుగు (Saregama Telugu)
Kalaavathi Song Lyrics in Telugu
మాంగల్యం తంతునానేనా
మమజీవన హేతునా!
కంఠే భద్నామి సుభగే
త్వం జీవ శరదాం శతం
వందో, ఒక వెయ్యో, ఒక లక్షో
మెరుపులు మీదికి దూకినాయ
ఏందే నీ మాయ..!
ముందో అటు పక్కో ఇటు దిక్కో
చిలిపిగ తీగలు మోగినాయ
పోయిందే సోయ..!!
ఇట్టాంటివన్నీ అలవాటే లేదే
అట్టాంటినాకీ తడబాటసలేందే
గుండె దడగుందే విడిగుందే జడిసిందే
నిను జతపడమని తెగ పిలిచినదే
కమాన్ కమాన్ కళావతి
నువ్వేగతే నువ్వే గతి
కమాన్ కమాన్ కళావతి
నువు లేకుంటే అధోగతి
మాంగల్యం తంతునానేనా
మమజీవన హేతునా!
కంఠే భద్నామి సుభగే
త్వం జీవ శరదాం శతం
వందో, ఒక వెయ్యో, ఒక లక్షో
మెరుపులు మీదికి దూకినాయ
ఏందే నీ మాయ..!
అన్యాయంగా మనసుని కెలికావే
అన్నం మానేసి నిన్నే చూసేలా
దుర్మార్గంగా సొగసుని విసిరావే
నిద్ర మానేసి నిన్నే తలచేలా
రంగా ఘోరంగా నా కలలని కదిపావే
దొంగా అందంగా నా పొగరుని దోచావే
చించి అతికించి ఇరికించి వదిలించి
నా బతుకుని చెడగొడితివి కదవే
కళ్ళా అవీ కళావతి
కల్లోలమైందే నా గతి
కురులా అవి కళావతి
కుళ్ళా బొడిసింది చాలుతీ
కమాన్ కమాన్ కళావతి
నువ్వేగతే నువ్వే గతి
కమాన్ కమాన్ కళావతి
నువు లేకుంటే అధోగతి
మాంగల్యం తంతునానేనా
మమజీవన హేతునా!
కంఠే భద్నామి సుభగే
త్వం జీవ శరదాం శతం
ఏ, వందో, ఒక వెయ్యో, ఒక లక్షో
మెరుపులు మీదికి దూకినాయ
ఏందే నీ మాయ..!
ముందో అటు పక్కో ఇటు దిక్కో
చిలిపిగ తీగలు మోగినాయ
పోయిందే సోయ..!!
0 Comments