Ra Ra Reddy I’m Ready Lyrics from Macherla Niyojakavargam


Song Credits

Ra Ra Reddy I’m Ready Lyrics from Macherla Niyojakavargam by Lipsika is new released Telugu song in his voice. Ra Ra Reddy I’m Ready song lyrics are written by Kasarla Shyam, tune is made by Mahathi Swara Sagar. Its video is released by Aditya Music.

మాచర్ల సెంటర్ లో

మాపటెల్లా నేనొస్తే

సందమామ సందులోకి వచ్చెనంటరే


మసక మసక వింటర్ లో

పైట నేను జారిస్తే

పట్ట పగలే సుక్కలు సూపించేనంటారే



సమ్మర్ లో యెండకు

పట్టేటి సెమటకు

నా పైటే ఏ/సి గా ఊపుతానులే


వింటర్ లో మంటకు

వణికేటి  జంటకు

నా వంటి హీటర్ నే యెలిగిస్తాలే


ఐ యమ్ రెడీ 

నాను ఇట్టాగా పిలిసినా రెడీ

వచ్చి నా సోకులిస్తా

మీకు వద్దే


మల్లెపువ్వులాంటి ఒల్లె

సెంటు బుడ్డీ 

రారా రెడ్డి ఐ యమ్ రెడీ

నాను ఇట్టాగా పిలిసినా రెడీ


వచ్చి నా సోకులిస్తా

మీకు వద్దే

మల్లెపువ్వులాంటి ఒల్లె

సెంటు బుడ్డీ 


రా రా రెడ్డి

లవ్వింగు సేత్తావా  ఐ యమ్ సారీ 

కలిసి లివింగ్-యు వెరీ సారీ

మరి పెళ్ళాం గా వస్తావా సో సో సారీ

ఆ గొల్లెం నాక్కొదురో సారీ సారీ


నేనేమో ఒంటరి నాకుంది మేటరూ 

ఒక్క సొట ఆగలేను నేనొసారి

తిరుగుద్ది మీటర్ హై బిపి రెటురో

ఈ రూట్-ఉకు మల్లోత ఎదో సారి


ఐ యమ్ రెడీ 

నాను ఇట్టాగా పిలిసినా రెడీ

వచ్చి నా సోకులిస్తా మీకు వద్దే

మల్లెపువ్వులాంటి ఒల్లె సెంటు బడ్డీ

రా రా రెడ్డి


ఐ యమ్ రెడీ 

నాను ఇట్టాగా పిలిసినా రెడీ

వచ్చి నా సోకులిస్తా మీకు వద్దే

మల్లెపువ్వులాంటి ఒల్లె సెంటు బడ్డీ

రా రా రెడ్డి


రాను రాను అంటూనే చిన్నదో చిన్నదో

రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నది

రాను రాను అంటూనే చిన్నదో చిన్నదో

రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నది


కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో

తోటకాడకోచ్ఛిన్ధా కుర్రధో కుర్రాధీ

పచ్చి పచ్చివన్తూనే పిల్లధో పిల్లధో

పల్లెత్తుకొచ్చిందో పిల్లదో పిల్లాది


రాను రాను అంటూనే చిన్నదో చిన్నదో

రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నది

రాను రాను అంటూనే చిన్నదో చిన్నదో

రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నది


Macherla center lo

Mapatella nenosthe

Sandamama sanduloki vachenantare


Masaka masaka winter lo

Paiyta nenu jaaristhe

Patta pagale sukkalu supichenantare


Summer lo yendaku

Petteti semataku

Naa paite A/C ga ooputhanule


Winter lo mantaku

Vanikatei jantaku

Naa vanti heater ne yeligisthale

I’m ready
Nanu etagaa pilisinaa ready
Vachchi na sokulistha
Meeku vaddee

Mallepuvvulanti olle
Sentu buddy
Ra ra reddy I’m ready
Nannu etagaa pilisina ready

Vachchi naa sokulistha
Meeku vaddee
Mallepuvvulanti olle
Sentu buddy

Ra ra reddy
Lavvingu setthavaa I’m sorry
Kalisi living-u istamu very sorry
Mari pellam gaa vasthava so so sorry
Aa gollem nakkodhuro sorry sorry

Nenemo ontaru nakundhi matter-u
Okka sota aagalenu nenosaari
Tiruguddhi meter high bp returo
Ee route-uku mallotha edho saari

I’m ready
Nanu etagaa pilisinaa ready
Vachchi naa sokulistha meeku vaddee
Mallepuvvulanti olle sentu buddy
Ra ra reddy

Ra ra reddy I’m ready
Nanu etagaa pilisinaa ready
Vachchi naa sokulistha meeku vaddee
Mallepuvvulanti olle sentu buddy
Ra ra reddy

Ranu ranu antune chinnadho chinnadho
Ramulori gudikoche chinnadho chinnadhi
Ranu ranu antune chinnadho chinnadho
Ramulori gudikoche chinnadho chinnadhi

Kaadu kaadantoone kurradho kurradho
Thotakaadakochhindha kurradho kurradhi
Pachhi pachhivantoone pilladho pilladho
Pallettukochhindho pilladho pilladhi

Ranu ranu antune chinnadho chinnadho
Ramulori gudikoche chinnadho chinnadhi
Ranu ranu antune chinnadho chinnadho
Ramulori gudikoche chinnadho chinnadhi